శ్రీమంతుడిని ఆదర్శంగా తీసుకున్న ప్రకాష్ రాజ్

Prakash Raj Celebrates His Birthday in His Adopted Village

12:10 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Prakash Raj Celebrates His Birthday in His Adopted Village

గ్రామాల దత్తత , అభివృద్ధి కాన్సెప్ట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు మంచి హిట్ అవ్వడంతో అంతా శ్రీమంతుల్లా వ్యవహరించే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోగా, అదేబాటలో ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్ నడుస్తున్నాడు. ప్రజలు సహకరిస్తే ఏడాదిలోగా కొండారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ష్‌రాజ్ దత్తత గ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిలో విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్థులను కోరాడు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ గ్రామస్థులతో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

బక్కచిక్కిన గోదారి-బయటపడ్డ ఆలయాలు

ఊపిరి పై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్

కోహ్లీని దెబ్బతీస్తున్న ఆసీస్ మాజీ క్రికెటర్ ...

కోహ్లీకి పూనమ్ హాట్ గిఫ్ట్

ధోనీని బూతులు తిడుతున్న యువరాజ్ తండ్రి

English summary

Actor Prakash Raj Celebrates his birthday on his adopted VillaGe in Kondareddypalli in Mahaboob Nagar District.Praksh Raj said that all the villagers have to utilize government schemes.