వడదెబ్బ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు

Precautions to avoid sunstroke

12:47 PM ON 29th April, 2016 By Mirchi Vilas

Precautions to avoid sunstroke

ఈ సంవత్సరం ఎండలు  విపరీతంగా ఉన్నాయి. చిన్నారులు, ముసలి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగరీత్యా బయట తిరిగేవారు తలకి ఏమైనా కట్టుకోవడం మంచిది లేదా గొడుగు అయినా వాడాలి. లేదంటే ఈ ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎండలకి శరీరంలోని నీరంతా బయటకు పోయి అస్వస్థతకు గురవుతారు. అసలు వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుంది. దానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందామా..

ఇది కుడా చదవండి : పరగడుపున నీళ్ళు తాగితే ఏం జరుగుతుందో తెలుసా!

ఇది కుడా చదవండి : రాగి నీటితో లాభాలు

ఇది కుడా చదవండి : వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు

వడదెబ్బ తెలుసుకోవడానికి లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు

1/11 Pages

తలనొప్పి

తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఎండ తీవ్రతనను తట్టుకోలేక తలనొప్పి వస్తుంది. అందుచేత ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే 12 నుండి 3 గంటల వరకు బయటకు రాకుండా ఉండడం మంచిది. ఒకవేళ తప్పని సరిగా రావల్సి వస్తే గొడుగు తప్పని సరిగా వాడాలి.

English summary

People are becoming frustrated with the heat of the sun. Body losses water content later on there is a chance of getting attacked to the sunstroke.