ఇన్నాళ్లకు ప్రీతి పెళ్లి ఫోటోలు లీకయ్యాయి (ఫోటోలు )

Preity Zinta Marriage Photos Leaked

11:38 AM ON 2nd September, 2016 By Mirchi Vilas

Preity Zinta Marriage Photos Leaked

బాలీవుడ్ , టాలీవుడ్ సొట్టబుగ్టల సుందరి ప్రీతీ జింటా పెళ్లి ఫొటోలు ఎట్టకేలకు బయటికొచ్చాయి. ఫిబ్రవరి 29న అమెరికాకు చెందిన ప్రియుడు జీన్ గుడ్ ఇనోను లాస్ ఏంజెల్స్ లో ప్రీతి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో తీసిన ఫొటోలను అప్పట్లో ఆమె బయటకు రానీయలేదు. సినీ ప్రముఖులను ఆహ్వానించి ఘనంగా నిర్వహించిన రిసెప్షెన్ ఫొటోలను మాత్రమే బహిర్గతం చేశారు. వివాహ సమయంలో తీసిన ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇందులో ప్రీతి తనకు ఇష్టమైన డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన రెడ్ లెహెంగాలో పెళ్లికి ముస్తాబయింది.

1/4 Pages

పెళ్లి ఫోటోల అమ్మకంతో సేవ ...

ఇక పెళ్లి ఫొటోల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను ప్రీతి తన స్వచ్ఛంద సంస్థకు వినియోగించినట్లు తెలుస్తోంది. అందుకోసమే వివాహ సమయంలో తీసిన ఫొటోలను బయటపెట్టలేదని తెలుస్తోంది.

English summary

Preity Zinta and Gene Marriage Photos Leaked. In this pictures Preity Zinta looks pretty in her red ghagra choli, Husband Gene struck a royal pose with a sword.