'ప్రేమమ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Premam movie review and rating

02:05 PM ON 7th October, 2016 By Mirchi Vilas

Premam movie review and rating

2015లో విడుదలైన దోచేయ్ చిత్రం తరువాత అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘ప్రేమమ్’. ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మళయాలంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్‌’ కు రీమేక్ అయిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాగ చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్.. ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించిన ఈ ప్రేమకథ ఎలా ఉందీ? ప్రేక్షకులని ఎంత వరకు అలరించిందో తెలియాలంటే పూర్తి రివ్యూలోకి వెళ్లాల్సిందే.. 

Reviewer
Review Date
Movie Name Premam Telugu Movie Review and Rating
Author Rating 3.75/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: చందూ మొండేటి

నిర్మాణం: సితార ఎంటర్టైన్మెంట్స్

తారాగణం: నాగ చైతన్య, శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్, నాగార్జున, వెంకటేష్ తదితరులు

సంగీతం: గోపి సుందర్, రాజేష్ మురుగేశన్

నిర్మాత: ఎస్. రాధా కృష్ణ, పిడివి ప్రసాద్, ఎస్. నాగ వంశీ

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికేట్

సినిమా నిడివి: 156 నిముషాలు

రిలీజ్ డేట్: 07-10-2016

English summary

Premam movie review and rating