ప్రేమమ్ టీజర్ రిలీజ్ అప్పుడేనా ?

Premam Teaser Release Date

12:06 PM ON 7th June, 2016 By Mirchi Vilas

Premam Teaser Release Date

మళయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో తెలుగులో నాగచైతన్య, శృతిహాసన్ , అనుపమపరమేశ్వరన్ జంటగా దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యి మంచి ఆధారణ పొందుతుంది. కాగా ఈ సినిమా టీజర్ ను తన తండ్రి అక్కినేని నాగార్జున తల్లి అమల పెళ్ళిరోజు అనగా జూన్ 11వ తేదిన టీజర్ రిలీజ్ కానుంది. నాగచైతన్య తన తండ్రికి ఈ ఏడాది ఇవ్వబోతున్న పెళ్ళిరోజు గిఫ్ట్ గా దీనిని భావించవచ్చు. అదే విధంగా ఈ సినిమా రిలీజ్ తేదిన తగంలో వెల్లడించిన విధంగా ఆగష్టు 12 విడుదల చేస్తారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలంటే ఆగష్టు 12 వరకు ప్రేక్షకులు వెయిట్ చెయ్యాల్సిందే.

ఇవి కూడా చూడండి: హాట్ సుందరి హాట్... హాట్..

ఇవి కూడా చూడండి: హార్ట్ బీట్ పెంచేస్తున్న దీపికా(వీడియో)

English summary

Akkineni Naga Chaitanya's Latest film was Premam and this movie was the remake of Malayalam Super Hit Film "Premam". In Malayalam Nivin Pauly was acted as hero and Sai Pallavi and Anupama Parameswaran acted as heroines. Recently a news came to know that this movie teaser was going to release on the Marriage day of his Parents Nagarjuna and Amala.