ప్రేమమ్‌ ఫస్ట్‌లుక్‌ అదిరింది

Premam Telugu Remake First Look

06:15 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Premam Telugu Remake First Look

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'ప్రేమమ్‌'. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్‌' చిత్రానికి ఇది రీమేక్‌. తొలుత ఈ చిత్రం టైటిల్‌ని 'మజ్ను' అని ప్రచారం జరిపారు. కానీ నాగచైతన్య అందుకు ఇష్టపడలేదట. అందుకే సేమ్‌ టైటిల్‌ ఉంచేశారు. 'కార్తికేయ' ఫేమ్‌ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగచైతన్య మూడు వయస్సుల పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లు ఇందులో నటిస్తున్నారు. వారు శృతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌ మరియు మడోన్నా సెబాస్టియన్‌ ఈ చిత్రానికి సంబందించి ఫస్ట్‌లుక్‌ ని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ లుక్‌ అదిరిపోయేలా ఉండడంతో సినిమా కచ్చితంగా సూపర్‌హిట్‌ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

English summary

Nava Yuva Samrat Naga Chaitanya's Upcoming Film was malayalam Movie Remake Premam.Previoulsy this movie title was named as Majnu but Naga Chaitanya opposed that title and it Titled as "Premam" in telugu also.This movie first look was released today.