శీతాకాల విడిది కోసం భాగ్యనగరం చేరిన రాష్ట్రపతి 

President Pranab Mukherjee Hyderabad Tour

06:00 PM ON 18th December, 2015 By Mirchi Vilas

President Pranab Mukherjee Hyderabad Tour

శీతాకాల విడిది కోసం ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ చేరుకున్నారు. విమానంలో చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్ , తెలంగాణా సిఎమ్ కెసిఆర్ , స్పీకర్ , పలువురు మంత్రులు స్వాగతం పలికారు. కెసిఆర్ అయితే ఎయిర్ పోర్ట్ లో ఏకంగా రాష్ట్రపతికి పాదాభివందనం చేసారు.

ఈనెల 31వ తేదీ వరకు రాష్ట్రపతి ప్రణబ్ హైదరాబాద్ లోనే వుంటారు. ఈసందర్భంగా మెదక్ జిల్లాలో సిఎమ్ కెసిఆర్ నిర్వహించే అయుత చండీ యాగానికి కూడా రాష్ట్రపతి హాజరు అవుతారు.

English summary

President of India Pranab Mukherjee has came to hyderabad today and Governer Narasimhan and Telangana Cheidf minister KCR welcomed him to hyderabad. Pranab Will Participate in Ayutha Chandi Yaagam