షార్ట్ ఫిలింలో 'ప్రిన్స్‌' ఫ్యామిలీ!

Prince Mahesh family is acting in short film

06:21 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Prince Mahesh family is acting in short film

'మనం' చిత్రంలో అక్కినేని ఫ్యామిలీ నటించినట్లు మేము కూడా త్వరలోనే నటించబోతున్నామని సూపర్‌స్టార్‌ ప్రిన్స్ మహేష్‌ ఇటీవలే తెలియజేసారు. ఈ ఫ్యామిలీ కలిసి నటిస్తే సూపర్‌ స్టార్‌ అభిమానులకి నిజంగా ఇది పండుగే. అయితే ఇదిలా ఉండగా ప్రిన్స్‌ మహేష్‌ ఫ్యామిలీ మొత్తం ఒక షార్ట్‌ ఫిలింలో నటించబోతున్నారని తాజా సమాచారం వచ్చింది. ' హీల్‌ ఏ చైల్ట్‌ ' అనే ఫౌండేషన్‌కి మహేష్‌ చాలా సార్లు విరాళాలు అందించారు. ఇప్పుడు సమాజానికి మెసేజ్‌ ఇచ్చేలా రూపొందే ఈ షార్ట్‌ ఫిలింలో మహేష్‌, నమ్రతా, గౌతమ్‌, సితార కలిసి నటించడానికి అంగీకరించారు. మహేష్‌ ప్రస్తుతం 'బ్రహ్మ్మోత్సవం' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

English summary

Prince Mahesh Babu family is acting in short film.