ఉజ్జ్వల భారత్‌ రాయబారి ప్రియాంక?

Priyanka Chopra As UJWAL BHARAT Ambassador Of India

12:57 PM ON 11th May, 2016 By Mirchi Vilas

Priyanka Chopra As UJWAL BHARAT Ambassador Of India

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా మరో అరుదైన గౌరవం అందుకోనుందా...అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి...టైమ్‌ మ్యాగజైన్‌లో 100 మంది ప్రభావశీలురైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన ప్రియాంకని ఉజ్జ్వల భారత్‌ రాయబారిగా నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెల్సింది. ఈమెను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోందని అంటున్నారు. అయితే ఈ విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, చర్చలు జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌ శర్మ మాటలను బట్టి తెలుస్తోంది. అయితే రాయబారి బరిలో ముందు ప్రియాంక పేరే ఉండడం విశేషం. పీపుల్స్‌ ఛాయిస్‌ పురస్కారం అందుకున్న ప్రియాంక భారత్‌లో మహిళా పర్యాటకుల భ్రదతపై అవగాహన కల్పించగలదని అధికారులు భావిస్తున్నారు.

ఇవి కుడా చదవండి:హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య

ఇవి కుడా చదవండి:అది చేస్తూ దొరికేసిన ఎయిర్ హోస్టెస్

ఇవి కుడా చదవండి:నితిన్ కి వార్నింగ్ ఇచ్చిన అఖిల్(వీడియో)

English summary

Bollywood Actress Priyanka Chopra was appointed as Ujwal Bharat Brand Ambassador of India. Tourism minister of India Mahesh Sharma says that central government has to take final decision on this Matter.