ప్రియాంకాను ఏడిపించి దెవరు ?

Priyanka Chopra Cries In Movie Set

09:48 AM ON 24th February, 2016 By Mirchi Vilas

Priyanka Chopra Cries In Movie Set

ప్రియాంకాకి ఆ భగవంతుడు మంచి రూపంతో పాటు మంచి మనసును కూడా ఇచ్చాడని ఓ సినిమా యూనిట్‌ సభ్యులు అంటున్నారు మరి అందరితో చనువుగా ఉంటూ , ఆనందంగా గడిపే ప్రియాంకా చోప్రా అంతలా ఏడవడానికి కారణం ఏమిటి? ఎవరేమన్నారు? అసలు ప్రియాంక లాంటి హీరోయిన్‌ని ఏడ్పించేటంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ఇలా ఎన్ని ప్రశ్నలు ఉదయించినా, జరిగింది మాత్రం నిజం. అసలు ప్రియాంకా ఎందుకు ఏడ్చినట్టు? అనే విషయం తెలుసుకోవాల్సిందే. ఇంతకీ ఏడ్చింది ఎక్కడంటే ... షూటింగ్‌ సమయంలో ప్రియాంకా నిజంగానే కన్నీటి పర్యంతం అయింది. సినిమా సీన్ కాదు , అలాగని ఎవరూ ఏడిపించలేదు. తనకు తానే భావోద్వేగానికి లోనై కన్నీళ్ళు పర్యంతమైంది. షూటింగ్‌ సందర్భంగా సహ నటుడిని కొట్టిందట. కానీ ప్రియాంకా కొట్టిన దెబ్బలకు ఆ నటుడు షాక్‌ అయిపోయి అలా చూస్తూండిపోయాడట! కొంత సేపటికి తను చేసిన పని గుర్తించిన ప్రియాంకా తన తప్పుకు క్షమించమని ఆ నటుడిని అడగడమే కాదు, తను పొరపాటు చేశానని ఆ తరువాత కన్నీరు కూడా పెట్టుకుందట! ఆ సినిమా దర్శకుడు ఎంత సర్దిచెప్పినా ప్రియాంకా కన్నీళ్లు ఆగలేదట. ఓ మై గాడ్ ....

English summary

Bollywood Top Heroine Priyanka Chopra was presently acting in Jai Gangaajal movie.During that movie Shooting Priyanka chopra Punched her co-star While shooting an action sequence for the film.Priyanka chopra really beats him and she felt sorry for that and she at the movie set