ఉల్లిపొర డ్రెస్ తో కిర్రెక్కిస్తోంది

Priyanka Chopra Hot PhotoShoot For Magazine

10:58 AM ON 19th July, 2016 By Mirchi Vilas

Priyanka Chopra Hot PhotoShoot For Magazine

ఒకప్పుడు పెద్దగా ఫేమస్ లేని హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఆతర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ సొంతగా ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఇక ఎక్కడికెళ్లినా కత్తిలాంటి పోజులతో యూత్ ని ఆకట్టుకుంటోన్న ఈ బ్యూటీ పేరు ఇప్పుడు బాలీవుడ్ తోపాటు హాలీవుడ్ లోనూ బలంగా వినబడుతోంది.

రీసెంట్ గా అమెరికా వెళ్లిన ఈమె, అక్కడో మేగజైన్ కి అదిరిపోయే పోజులిచ్చింది. ఉల్లిపొర లాంటి డ్రెస్ తో ఎడారిలో నిలబడినట్టు తీసుకున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికితోడు రకరకాల డ్రెస్సులతో మరికొన్ని ఫోటోలు లేకపోలేదు.

ముఖ్యంగా ఉల్లిపాయ డ్రెస్ గురించి వెబ్ సైట్స్ ఎడాపెడా రాసేస్తున్నాయి. ఇక హాలీవుడ్ బ్యూటీ మాదిరిగా వుందని మరికొందరు సినీ లవర్స్ చెప్పేమాట. మొత్తానికి ఈ అమ్మడు నిత్యం ఏదోవిధంగా సోషల్ మీడియాతో టచ్ లో వుంటూ కుర్రకారుని కిర్రెక్కిస్తోంది.

ఇది కూడా చూడండి: ఒక ద్రాక్ష పండు ఖరీదు తెలిస్తే.. గుండె గుభేల్!

ఇది కూడా చూడండి: ఎడమ చేతి వాటం వెనుక అసలు రహస్యం

ఇది కూడా చూడండి: కబాలిని ఆపాలని టాలీవుడ్ లో స్కెచ్...

English summary

Priyanka Chopra Hot PhotoShoot For Magazine.