మరో సిరీస్‌లో కూడా రెచ్చిపోయింది

Priyanka Chopra Hot Show In Quantico Returns Official Trailer

03:54 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

Priyanka Chopra Hot Show In Quantico Returns Official Trailer

బాలీవుడ్‌ బ్లాక్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం దీపికా పదుకొనేతో టాప్‌ హీరోయిన్‌ స్థానం కోసం పోటీ పడుతుంది. బాలీవుడ్‌ హీరోయిన్స్‌ అంటేనే లిప్‌లాక్స్‌, బికినీలు, శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి మరి నటిస్తారు. అటువంటి సన్నివేశాలకి ఏ మాత్రం అభ్యంతరం చెప్పరు. ఇటీవలే హాలీవుడ్‌ లో 'క్వాంటికో' అనే సీరియల్‌లో నటించే అవకాశం దక్కించుకున్న ప్రియాంక చోప్రా అందులో రెచ్చిపోయి మరి లిప్‌ కిస్‌లు, శృంగార సన్నివేశాల్లో నటించింది. ఇందులో నటనకి గానూ ప్రియాంక కి అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ అమ్మడు 'ఆస్కార్‌ అవార్డ్స్‌' లో ప్రెజెంటర్‌గా కూడా అవకాశం లభించింది. ఇప్పుడు ఈ బ్యూటీ హాలీవుడ్‌ లో రూపొందుతున్న 'క్వాంటికో రిటర్న్స్‌' లో కూడా నటిస్తుంది. దీనికి సంబందించిన టీజర్‌ను కూడా ఇటీవలే విడుదల చేశారు. మొదటి సిరీస్‌లో లానే ఇందులో రెచ్చిపోయి మరి నటిస్తుంది. ఇందులో మరింత అందంగా, హాట్‌గా కనిపిస్తుంది. 'క్వాంటికో రిటర్న్స్‌' షో మార్చి నుండి ప్రపంచంలోని 100 దేశాల్లో ప్రచారం కాబోతుందట. ఇటాలియన్‌, స్పానిష్‌, జర్మనీతో పాటు ఆగ్నేయాసియాతో ఇంకా 44 భాషల్లో ఈ సీరియల్‌ని అనువాదం చేయనున్నట్లు సమాచారం. దీనితో పాటు ప్రియాంక రాక్‌ సరసన బేవాచ్‌ అనే హాలీవుడ్‌ సినిమాలో నటిస్తుంది. వీటితో పాటు ప్రియాంక బాలీవుడ్‌ 'గంగాజల్‌' చిత్రంలో పోలీసాఫీసర్‌గా నటిస్తుంది.

1/6 Pages

English summary

Bollywood Top Heroine Priyanka Chopra was now acting in Hollywood Quantico Returns.Recently the teaser of Quantico returns was released and in this teaser priyanka chopra looks hot in romantic scenes and lip kissing scenes.