వైట్ హౌస్ డిన్నర్ కి ప్రియాంక

Priyanka Chopra Invited To White House Dinner

12:03 PM ON 5th April, 2016 By Mirchi Vilas

Priyanka Chopra Invited To White House Dinner

అందంతో మతి పోగెట్టే బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా వైట్‌హౌస్‌లో డిన్నర్‌కి ఆహ్వానం అందుకుంది. ప్రియాంకతో పాటు హాలీవుడ్‌ ప్రముఖులు బ్రాడ్లీ కూపర్‌, లూసీ లియూ, జేన్‌ ఫోండా, గ్లాడిస్‌ నైట్‌లు కూడా ఆహ్వానం అందుకున్నారు. ఈ నెలాఖరున వీరంతా కలిసి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ప్రథమ మహిళ మిషెల్‌ ఒబామాలతో కలిసి విందులో పాల్గొంటారు. అంతా బానే వున్నా బాలీవుడ్‌, హాలీవుడ్‌ షూటింగ్‌లతో బిజీగా ఉన్న ప్రియాంక విందుకు వెళ్తున్నదీ లేనిదీ ఇంకా తెల్చుకోలేదట. ప్రస్తుతం ప్రియాంక అమెరికన్‌ టీవీ సిరీస్‌ క్వాంటికో, హాలీవుడ్‌ చిత్రం బేవాచ్‌లో నటిస్తోంది. మరి అరుదైన అవకాశం వచ్చినందుకు డిన్నర్ కి వెళ్తుందా లేదా చూడాలి...

ఇవి కుడా చదవండి:

తన లవ్ స్టోరీ గుట్టు విప్పిన అనసూయ

'సర్దార్‌' ఇంటర్వెల్‌ డైలాగ్‌ లీక్‌

నన్ను సీఎం లైంగికంగా వాడుకున్నారు

సర్దార్ టికెట్ల కోసం ఇంటినే అమ్మేశాడు

'ఊపిరి' చూసిన నలుగురు విద్యార్ధుల అరెస్టు

English summary

Bollywood Heroine Priyanka Chopra was Invited to White House Dinner By the American President Obama and His Wife.