మరోసారి శృంగార సన్నివేశాల్లో విచ్చలవిడిగా రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా(వీడియో)

Priyanka Chopra romantic scenes in Quantico 2

12:15 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Priyanka Chopra romantic scenes in Quantico 2

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లలో ఒకరిగా దూసుకెళ్తోంది ప్రియాంక చోప్రా. 'క్వాంటికో' టీవీ సీరిస్ ద్వారా హాలీవుడ్ లో కూడా తన సత్తా చూపించి తనకంటూ అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు 'బేవాచ్' చిత్రంతోనూ ఆమె బిజీగా ఉంది. బాలీవుడ్ సినిమాలతో పోల్చితే.. క్వాంటికో సీరిస్ లో ప్రియాంక గ్లామర్ డోస్ పెంచింది. రెండో సీరిస్ వచ్చేసరికి ఇంకాస్త శ్రుతిమించిందనే చెప్పాలి. యూట్యూబ్ లో వైరల్ గా మారిన ఓ వీడియో అందుకు నిదర్శనం. కావాలంటే ఈ వీడియో మీరే చూడండి..

ఇది కూడా చదవండి: కిడ్నాప్ చేసి.. రేప్ చేశారంటూ అమ్మాయి నాటకం.. ఎందుకలా చేసిందో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: ఆర్మీ అధికారి భార్యకు పోర్న్ వీడియో పంపాడు.. ఆపై ఏమైందంటే..

ఇది కూడా చదవండి: కలలో పెళ్లి జరుగుతున్నట్లు, మంగళ వాయిద్యాలు వస్తే మీకేం జరుగుతుందో తెలుసా?

English summary

Priyanka Chopra romantic scenes in Quantico 2. Priyanka Chopra once again open the doors to sex scenes and bed scenes for Quantico 2 series.