హాలీవుడ్‌ కి విలన్‌ గా మారిన ప్రియాంక

Priyanka Chopra To Act As Villain In Hollywood Film

03:50 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Priyanka Chopra To Act As Villain In Hollywood Film

హాట్‌ బాలీవుడ్‌ బ్లాక్‌ బ్యూటీ హాలీవుడ్‌లో 'క్వాంటికో' అనే టీవీ సీరియల్‌ లో నటించిన విషయం తెలిసిందే. దీనితో ప్రియాంక చోప్రా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇందులో ప్రియాంక అందాల ఆరబోతకి, నటనకి గానూ అవార్డు కూడా దక్కించుకుంది. ఇప్పుడు ప్రియాంక మరో హాలీవుడ్‌ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. హాలీవుడ్‌ స్టార్‌ హీరో డ్వేన్‌ జాన్సర్‌ (రాక్‌) నటించబోయే 'బేవాచ్‌' అనే చిత్రంలో ప్రియాంక చోప్రా నటించే అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని డ్వేన్‌ జాన్సన్‌ ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాడు. అంతేకాదు బిగ్గెస్ట్‌ స్టార్‌ ఇన్‌ ది వరల్డ్‌ అని ప్రియాంక చోప్రాని పొగిడేస్తూ, వెలకమ్‌ టు 'బేవాచ్‌' ఫ్యామిలీ అని ట్వీట్ట్‌ కూడా చేశాడు. అయితే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌ కాదు విలన్‌గా నటించబోతుందని సమాచారం.

English summary

Bollywood Beauty Priyanka Chopra was recently acted in a hollywood Tv show and now grab a chance to act in a movie with hero Rock in the hollywood film named "Baywatch".In this movie she was going to act as villian.This was posted by hero rock in twitter by welcoming her to the movie unit