అవార్డుల వేడుక కి ఐదున్నర కోట్లు దుస్తులా!

Priyanka Chopra weared 5 crores costumes in Oscar Awards function

03:07 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Priyanka Chopra weared 5 crores costumes in Oscar Awards function

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్‌ ఉన్నా 'ఆస్కార్‌ అవార్డ్స్‌' కి ప్రత్యేక ఖ్యాతి ఉంది. ఈ అవార్డు గెలవనక్కర్లే, ఈ అవార్డుల నామినేషన్‌కి ఎంపికైతే చాలు జీవితం ధన్యం అని ఎంతో మంది నటులు అనుకుంటూ ఉంటారు. చాలా మంది నటుల్ని మీ కోరిక ఏంటి అంటే ఆస్కార్‌ గెలవడం నా జీవిత లక్ష్యం అంటూ ఉంటారు. దీని బట్టి ఆస్కార్‌ అవార్డ్స్‌ యొక్క గొప్పతనమేంటో మీరే అర్ధం చేసుకోవచ్చు. 2016 ఆస్కార్‌ అవార్డుల వేడుక తాజాగా అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అవార్డుల వేడుక ఫిబ్రవరి 28న అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకి మన ఇండియన్‌ స్టార్‌ హీరోయిన్‌, బాలీవుడ్‌ బ్లాక్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా మెంటర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.

ఈ వేడుకకి ఎంతో మంది హాలీవుడ్‌ నటులు, హాలీవుడ్‌ ప్రముఖులు, నిర్మాతలు ఈ వేడుకకి విచ్చేశారు. అయితే ఈ వేడుకలో అట్రాక్ట్‌గా నిలిచింది కేవలం ఇద్దరు మాత్రమే. వారే హాలీవుడ్‌ బ్యూటీ లేడీ గగా మరియు మన ఇండియన్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా. వీరిద్దరూ ఏకంగా 8 మిలియన్‌ డాలర్లు (5.5 కోట్లు రూపాయలు) విలువ చేసే దుస్తులు, డైమండ్‌ రింగ్స్ పెట్టుకుని వచ్చారు. ఇద్దరూ వైట్‌ ఫ్రోక్‌లో మెరిసిపోయారు. వీటి ఖర్చు అక్షరాలా 5.5 కోట్ల రూపాయలు. వీరిద్దరే అంత విలువైన దుస్తులు వేసుకొచ్చి మీడియాని తమవైపు తీప్పుకున్నారు.

ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ప్రియాంక చోప్రా, లేడీ గగా వేసుకొచ్చిన 5.5 కోట్లు కాస్ట్యూమ్స్ ని కింద స్లైడ్ షోలో మీరు చూడవచ్చు.

1/13 Pages

వైట్ ఫ్రాక్:

ప్రియాంక చోప్రా వేసుకొచ్చిన 5.5 కోట్ల దుస్తులు ఇవే

English summary

Bollywood beauty Priyanka Chopra and Hollywood beauty Lady Gaga weared 5 crores costumes in Oscar Awards function.