సల్మాన్ మేనల్లుడితో ప్రియాంక

Priyanka Chopra With Salman Khan Nephew Ahil

11:08 AM ON 6th July, 2016 By Mirchi Vilas

Priyanka Chopra With Salman Khan Nephew Ahil

సల్లూభాయ్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఇటీవల అహిల్ అనే మగశిశువుకు జన్మనిచ్చిన నేపథ్యంలో ఈ చిన్నారిని బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కల్సిందట. ఈ విషయాన్ని ప్రియాంక తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలుపుతూ.. బాబుతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. అహిల్ , అర్పితా ఖాన్ ను కలవడం చాలా బావుందని, బాబు చాలా సరదాగా ఉన్నాడని, త్వరలో మళ్లీ కలుద్దామని పోస్ట్ చేసింది. అంటే.. అహిల్ మేన మామ సల్మాన్ ఖాన్ మనసునే కాదు ప్రియాంక మనసును కూడా దోచుకున్నట్లున్నాడు కదా అంటూ కామెంట్స్ పడుతున్నాయి.

English summary

Bollywood Beauty Priyanka Chopra was busy with her hollywood films and recently she visited Salman Khan Sister Arpita Son who was named "Ahil" and she posted a pic with him and posted in her facebook account by saying that "Was lovely to meet u and Ahil yest ?#?ArpitaKhanSharma? .. He's too much fun... C u soon in nyc.."