ప్రియాంక ‘బేవాచ్‌’ రిలీజ్ ఎప్పుడంటే...

Priyanka Chopras Baywatch Release Date

10:16 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Priyanka Chopras Baywatch Release Date

హాలివుడ్‌లో నటిస్తున్న బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా తొలి చిత్రం ‘బేవాచ్‌’  వచ్చే ఏడాది మే 19న విడుదల చేస్తారట. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 1990లో వచ్చిన టెలివిజన్‌ డ్రామా సిరీస్‌ బేవాచ్‌ ప్రేరణగా ‘బే వాచ్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా, హాలీవుడ్‌ నటులు డ్వెయిన్‌ జాన్సన్‌, జాక్‌ ఎఫ్రాన్‌ ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. సేత్‌ జోర్డాన్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ప్రియాంక విలన్‌ పాత్రలో కనిపించనుంది. కాగా  ప్రియాంక  ఇప్పటికే అమెరికన్‌ టీవీ సిరిస్‌ ‘క్వాంటికో’లో నటించిన విషయం తెలిసిందే

 

ప్రియాంక చోప్రా ప్రస్తుతం జై గంగాజల్ అనే చిత్రం లో నటిస్తుంది ఆ చిత్రం వివరాలు మీ కోసం.

1/10 Pages

జై గంగాజల్

ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జై గంగాజల్.

English summary

At present Priyanka chopra was acting in Hollywood film named Bay Watch with the hero Rock.The release date of this movie was announced by the movie unit.This movie was going to be release on next year May 19th.