ఈ భామకి 'పాక్' లో నటించాలని ఉందా?

Priyanka wants to act pakisthani movies

03:27 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Priyanka wants to act pakisthani movies

ఇటీవలే విడుదలైన ‘భాజీరావు మస్తానీ’ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. కరాచీ లో భాజీరావు మస్తానీ గురించి కొన్ని విషయాలను తెలిపారు. అలాగే పాకిస్తాన్‌ సినిమాల్లో నటించాలని ఈ అందాల భామకి ఆశగా ఉందట. భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య పూర్తి స్థాయిలో సత్సబంధాలు లేకపోయిన, ఒక కళాకారిణిగా రెండు దేశాల అభిమానుల యొక్క అభిమానాన్ని పొందానని ఇది ఒక రకంగా ఆమె అదృష్టం అని తెలిపారు. అయితే ఆమెకు కధ నచ్చితే పాకిస్తాన్‌ లో చేస్తానని ఆమెకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రియాంక అంటుంది.

English summary

Priyanka wants to act pakisthani movies