సీనియర్ నిర్మాతపై జరిమానా - జైలు

Producer Abavanan gets five years jail for cheating

01:12 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Producer Abavanan gets five years jail for cheating

బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై చెక్కు వసూళ్ల రాయితీలో అవినీతికి పాల్పడ్డారన్న కేసులో చెన్నై కు చెందిన సీనియర్ నిర్మాత అబావాననకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రూ2.40 కోట్ల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. అలాగే ఈ కేసులో ఇద్దరు బ్యాంక్ అధికారులకు చెరో మూడేళ్లు జైలు శిక్ష, రూ.25లక్షల చొప్పున అపరాధం విధించింది. ఊమై విళిగల్, సింధూరపూవె, కరుప్పు రోజా, కావ్య తలైవన్, ఇనైంద కైగళ్ వంటి చిత్రాలను నిర్మించిన అబావాననపై 1999వ సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్కుల రాయితీ అవినీతిపై చెన్నై సీబీఐ కోర్టు కేసు నమోదు చేసి, విచారణ జరిపింది.

ఇవి కూడా చదవండి: అమ్మాయిలు ఈ ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ ట్రై చేసారా?

ఇవి కూడా చదవండి:బాహుబలి, అరుంధతిలను మించిపోయిన టీజర్(వీడియో)

English summary

Kollywood Senior Producer Abavanan gets five year jail and 2.4 crores fine in a cheque fraud case.