కాజల్‌ను న్యూడ్‌గా కావాలన్న నిర్మాత

Producer asked Kajal that she was to act without clothes

01:43 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Producer asked Kajal that she was to act without clothes

'లక్ష్మీ కళ్యాణం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌. ఆ తరువాత కృష్ణవంశీ తెరకెక్కించిన 'చందమామ' చిత్రంతో మంచి బ్రేక్‌ అందుకున్న కాజల్‌ ఆ తరువాత రామ్‌ చరణ్‌ తేజ్‌ నటించిన 'మగధీర' చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఇంక ఆ తరువాత ఎన్టీఆర్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన కాజల్‌ ఎప్పుడూ హద్దు దాటి అందాలు ప్రదర్శించలేదు.

స్టూడెంట్‌తో లేచిపోయిన టీచర్

తెలుగు టీవీ యాంకర్‌ నిరోషా హత్య? ఆత్మహత్య?

టీచర్ కు కడుపు చేసిన విద్యార్ధి

సెన్సార్‌ బోర్డు రిజెక్ట్‌ చేసిన అడల్ట్‌ సినిమాలు

అయితే ఇప్పుడు ఈ అమ్మడుకి అవకాశాలు తగ్గడంతో ఇటీవలే జరిగిన ఒక కార్యక్రమానికి తన ఎద అందాలు కనిపించేలా బట్టలు వేసుకుని వచ్చింది. దీనితో ఈ అమ్మడు రెచ్చిపోయి అందాలు చూపిస్తుంది అనుకున్నారంతా. అసలు విషయంలోకి వస్తే కాజల్‌ టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్‌ లో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఇప్పుడు తాజాగా రణదీప్‌ హుదా సరసన ఒక సినిమాలో నటిస్తుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌లో కాజల్‌ విపరీతమైన లిప్‌ లాక్స్‌ ఇస్తూ కనిపించింది. ఇదిలా ఉంటే తాజాగా కాజల్‌కి బాలీవుడ్‌ నుండి మరో అవకాశం వచ్చిందట. బాలీవుడ్‌లో ఒక స్టార్‌ హీరో, స్టార్‌ దర్శకుడు, పేరున్న సంస్థ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఒక సినిమాకి కాజల్‌ని హీరోయిన్‌ని అనుకున్నారంట.

అంతేకాదు తాను ఊహించిన దానికంటే ఎక్కువ పారితోషికం ఇస్తానన్నారట. అయితే ఒక కండీషన్‌ కూడా పెట్టారట, అదేంటంటే ఈ సినిమాలో ఒకట్రెండు సన్నివేశాల్లో నగ్నంగా నటించాల్సి ఉంటుంది అని చెప్పారట. అది కూడా వెనకాల వీపు భాగం మాత్రమే చూపిస్తామని హామీ కూడా ఇచ్చారట. అయితే దీనికి కాజల్‌ ఏమాత్రం ఒప్పుకోలేదట. ఎంత డబ్బు ఇచ్చినా అటువంటి సన్నివేశాల్లో నటించనని ఖరాఖండిగా చెప్పేసిందట. ఇంకోసారి అటువంటి సన్నివేశాలతో నా దగ్గరకి బాగోదని వార్నింగ్ కూడా ఇచ్చిందట. దీనితో ఆ దర్శక-నిర్మాతలు అక్కడ నుండి వెళ్ళిపోయారట. అయితే నువ్వు చెయ్యకపోతే బాలీవుడ్ లో నీకంటే అందగత్తెలు ఉన్నారంటూ వేరే హీరోయిన్ ని తీసేసుకున్నారంట.

English summary

Producer asked Kajal that she was to act nudely. Bollywood producer and director asked Kajal that to act as a nude. But Kajal is rejected the chance.