బ్లూ ఫిలింలు తీసే నువ్వా నాకు చెప్పేది: సి. కళ్యాణ్(వీడియో)

Producer C. Kalyan fires on Natti Kumar

01:27 PM ON 26th August, 2016 By Mirchi Vilas

Producer C. Kalyan fires on Natti Kumar

గుప్త శాస్త్రం, వయసు కోరిక, మా అన్నయ్య బంగారం, చట్టం, యుద్ధం వంటి చిత్రాలు నిర్మించిన నిర్మాత నట్టి కుమార్ పై స్టార్ నిర్మాత సి. కల్యాణ్ విరుచుకు పడ్డారు. బ్లూ ఫిలింలు తీస్తూ, లీజుకు తీసుకున్న థియేటర్లను తనవని చెప్పుకుని బ్యాంకుల వడ్డీ లావాదేవీలు నడిపించిన నట్టి కుమార్ కు తనను విమర్శించే స్థాయి లేదని నిర్మాత సి.కల్యాణ్ విరుచుకు పడ్డారు. తన సినిమాల్లో నటించే హీరోయిన్ల నగ్న చిత్రాలను తీసి వారినే బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర నట్టి కుమార్ వెనకుందని.. వైజాగ్ నుంచి తరిమేస్తే హైదరాబాద్ వచ్చి తలదాచుకున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే విశాఖపట్నం బ్యాంకుల్లో నట్టి జరిపిన కుంభకోణం బయటకు రానుందని అన్నారు. తనపై నట్టి కుమార్ చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సి ఉన్నందునే తాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశానని.. నోరు జారితే చెప్పు తెగుద్ది అంటూ వార్నింగులు కూడా ఇచ్చారు. క్రీస్తు పేరు చెప్పుకుని నట్టి కుమార్ డబ్బులు దండుకుంటున్నాడని.. నట్టి కుమార్ చరిత్ర మొత్తం బ్లాక్ మెయిలింగేనని కల్యాణ్ చెప్పారు. నట్టి కుమార్ బాధితుల కోసం కూడా ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. కళ్యాణ్ మాట్లాడిన వీడియోపై ఒక లుక్ వెయ్యండి.

ఇది కూడా చదవండి: నీ మొఖానికి అమ్మాయి కూడా పడిందా: మంచు లక్ష్మీ

ఇది కూడా చదవండి: ఆ పని కోసం ఒలింపిక్స్ మెడల్ నీ వేలానికి పెట్టాడు!

ఇది కూడా చదవండి: ప్రయాణికులకు తెలియకుండా పైలట్స్ రహస్యంగా ఉంచే సీక్రెట్స్ ఇవే!

English summary

Producer C. Kalyan fires on Natti Kumar. Star producer C. Kalyan fires on adult film producer Natti Kumar.