సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూ.. ఎన్నారై ప్రొడ్యూసర్ ఏం చేసాడో తెలుసా

Producer Was Arrested On Wednesday In Mumbai For Molesting

11:06 AM ON 7th January, 2017 By Mirchi Vilas

Producer Was Arrested On Wednesday In Mumbai For Molesting

సినిమా నటులవ్వాలంటే చాలా కష్టపడాలి అంటారు. ఇక హీరోయిన్ గా అవకాశాలు దక్కాలంటే దేనికైనా సిద్ధపడాలని అంటుంటారు. కొన్ని సినిమాల్లో కూడా ఈ యవ్వారం చూపించారు. ఇక తాజాగా ముంబైలో ఓ వర్ధమాన నటిపై ఎన్నారై ప్రొడ్యూసర్ ఒకడు అత్యాచార యత్నం చేశాడు. రాజేంద్ర బజాజ్ అనే ఈ నిర్మాత తను తీసే చిత్రంలో ఛాన్స్ ఇస్తానని అంధేరీ లో ఉంటున్న ఆమె ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాదు.

గతనెల 29 న తన ఇంటికి వచ్చిన బజాజ్..తనను పెళ్లి చేసుకుంటానని, సినిమాలో మంచి రోల్ ఇస్తానని అంటూ అత్యాచార యత్నం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బజాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. చివరకు 20 వేల పూచీకత్తుపై బెయిలు లభించి బజాజ్ విడుదలయ్యాడు. నెటిజన్లు ఈ ఘటనపై మండిపడుతున్నారు.

ఇది కూడా చూడండి: 2017 లో మన జాతకం ఇలా ఉంటుందట

ఇది కూడా చూడండి: పూజలో రాగిపాత్రలను వాడడం వెనుక అసలు రహస్యం ఇదే

ఇది కూడా చూడండి: పెళ్ళికి రెడీయా... అయితే ఏ తేదీలు అనుకూలమో తెలుసుకోండి

English summary

Indian film producer was arrested on Wednesday in Mumbai for allegedly molesting.