సముద్రంలో ఈత కొడుతుంటే లావా పొంగింది.. ఆపై ఏమైంది?

Professional adventurer Alison Teal has become the first woman to paddle out into lava

05:32 PM ON 11th August, 2016 By Mirchi Vilas

Professional adventurer Alison Teal has become the first woman to paddle out into lava

ఎవరైనా లావా పొంగుతుంటే ఏం చేస్తారు? దూరంగా ఎక్కడో ఉన్నా ఇక్కడ భయపడతారు. అయితే ఈమె మాత్రం ఏం చేసిందో తెలియాలంటే విషయంలోకి వెళ్లాల్సిందే.. హవాయ్ దీవుల్లో కిలౌయా అగ్నిపర్వతం బద్దలైంది. సరిగ్గా ఆ సమయంలో అగ్నిపర్వతానికి అత్యంత సమీపంలో సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న అలిసన్ తీల్ మాత్రం మిగతా అందరిలా బెదిరిపోలేదు. తొలుత ఈ దృశ్యం చూసి థ్రిల్‌గా ఫీల్ అయింది. ఆ తర్వాత నెమ్మదిగా సర్ఫింగ్ చేస్తూ ఒడ్డుకు చేరుకుంది. అదే సమయంలో పెరిన్ జేమ్స్ అనే ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ దీన్ని వీడియో తీశాడు. అలిసన్ అడ్వెంచర్స్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

లక్షలాది మంది ఈ వీడియో చూసి థ్రిల్ అయిపోయారు. అలిసన్ ధైర్యాన్ని తెగమెచ్చుకున్నారు. ఒకసారి ఆ వీడియోపై మీరు ఒక లుక్ వేసేయండి.

English summary

Professional adventurer Alison Teal has become the first woman to paddle out into lava