ఓనమ్ వేడుకల్లోనూ ఫోర్న్ స్టార్స్

Pron Star Banners In Onam Celebrations

10:34 AM ON 16th September, 2016 By Mirchi Vilas

Pron Star Banners In Onam Celebrations

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంప్రదాయం కలిగిన పండగ ఉంటుదని తెలుసు కదా. ఇక కేరళలో సంప్రదాయంగా జరిపే పెద్ద పండుగ ఓనమ్. ఈ వేడుకలకు పోర్న్ స్టార్స్ సన్నీ లియోన్, మియా ఖలీఫా కూడా హాజరయ్యారట. కాదు కాదు, అలాంటిదేమీ లేదట. అబ్బబ్బ ఇంతకీ విషయం ఏమిటి అనుకుంటున్నారా? ఫోర్న్ స్టార్స్ రాలేదు కానీ, వాళ్ళ ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. కొట్టాయం లోని ఓ పాలిటెక్నిక్ కాలేజీలో కొందరు విద్యార్థులు వీరి ఫోటోలతో పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఫొటోషాప్ సాయంతో అచ్చు కేరళ కుట్టీల్లా వీరి ఫోటోలను మార్చి వీరిపై తమకున్న అభిమానాన్ని వెరైటీగా చాటుకున్నారు.

ఒకప్పటి పోర్న్ స్టార్ అయిన సన్నీ లియోన్ ఇప్పుడు ఆ లైఫ్ కి దూరంగా ఉంది. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటోంది. ఆ కెరీర్ ముగిసినట్టే అని చాలాసార్లు ప్రకటించుకుంది కూడా. ముంబైలో ఇప్పుడీమెకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కొట్టాయం లోని ఈ కాలేజీ స్టూడెంట్స్ కూడా వారితో జత కలిసినట్టేననే మాటలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:మీ గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ వేరే వాళ్లతో ఏం మాట్లాడుతున్నారో ఈ సీక్రెట్ యాప్ ద్వారా తెలుసుకోండి

ఇవి కూడా చదవండి:శృంగార సన్నివేశాల్లో తగ్గే ప్రసక్తే లేదు!

English summary

In India there were many states and every state has its own identity and their own culture. Onam is the festival in which Kerala State people will grandly celebrate and one of the college students have made a poster with help of photoshop that Sunny leone and Mia khalifa were in traditional Kerala dresses.