సంచలనం.. పృధ్వి సూసైడ్ వీడియో

Prudhvi Raj suicide video

10:53 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Prudhvi Raj suicide video

నటుడు పృథ్వి రాజ్ ఏమిటి సూసైడ్ ఏమిటి అనుకుంటున్నారా? అదేం కాదు... ఎంతో భవిష్యత్ ఉన్న నటీనటుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో సౌతిండియా పృథ్విరాజ్ స్పందించాడు.. ఆత్మహత్యలు సరికాదంటూ ఓ చిత్రమైన వీడియో రిలీజ్ చేశాడు. పృథ్వీరాజ్ చేతి మనికట్టు చాకుతో కోసుకుని ఆత్మహత్యకు చేసుకున్నట్లు ఈ వీడియోలో కనిపించడంతో అంతా షాకయ్యారు. ఇటీవల టీవీ రంగానికి ప్రత్యూష బెనర్జీ, తమిళ టీవీ నటుడు సాయి ప్రశాంత్ ఆత్మహత్యలకు పాల్పడ్డంతో పృథ్వి ఈ వినూత్న ఆలోచన చేశాడు. సోషల్ మీడియాలో సంచలనంలా ఈ వీడియో మారిపోయి, భారీ ఎత్తున స్పందన లభిస్తోంది.


English summary

Prudhvi Raj suicide video. South actor Prudhvi Raj suicide video going viral in internet.