విజయవంతంగా  పీఎస్‌ఎల్వీ సీ33 ప్రయోగం

PSLV C33 Launched Successfully

06:06 PM ON 28th April, 2016 By Mirchi Vilas

PSLV C33 Launched Successfully

భారత్ నుంచి మరో రాకెట్ దూసుకుపోయింది. విజయవంతంగా శ్రీహరికోట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి గురువారం మధ్యాహ్నం 12.50గంటలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(పీఎస్‌ఎల్‌వీ)-సి33 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత దిక్సూచి వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని రాకెట్‌ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1జి ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ఈ ఉప గ్రహం భూతల, ఆకాశ, సాగర దిక్సూచి సేవలను అందిస్తుంది. దీంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి:గేమ్ ఆడుకుంటుంటే అడ్డోచిందని కూతురి ప్రాణాలు తీసిన తండ్రి

ఇవి కూడా చదవండి:గూగుల్, ఫేస్‌బుక్‌ సెకనుకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

English summary

PSLV C33 have launched sucessfully today by ISRO. Narendra modi and Many other celebrities appreciated ISRO for launching this satellite Successfully . This satellite helps us to build our own Navigation System in place of GPS.