ఉన్మాది దాడి లో ముగ్గురు హతం

Psycho Attack In East Godavari District

03:25 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Psycho Attack In East Godavari District

ఈ మధ్య ఉన్మాదులు చాలా చోట్ల పేట్రేగిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ లోని తూర్పుగోదావరి జిల్లా లో ఓ ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. కోరుకొండ గ్రామంలో ఇంట్లో వదినపై ఓ ఉన్మాది దాడి చేసాడు. వదిన లలిత ఈ ఘటన లో ప్రాణలు కోల్పోయింది. అంతటితో ఉన్మాది అగకుండా ఆర్‌టిసి బస్‌స్టాండ్‌లో మరో ఇద్దరి పై ఇనుపరాడ్‌తో దాడి చేసాడు. దీంతో దుకాణదారుడు నాగభూషణం మరణించాడు. ఎమ్‌.పి.టి. సి సభ్యురాలు కుమారి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం మరణించింది . ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary

A psycho attacked in korukonda village in East Godavari District. In this attack two people were died