ఆదిలాబాద్ ఎం ఎల్ సి గా  పురాణం సతీష్ ఏకగ్రీవం 

Puranam Satish Unanimous Elected MLC in Adilabad

12:45 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Puranam Satish Unanimous Elected MLC in Adilabad

మరో ఎంఎల్సి పదవిని టి ఆర్ఎస్ ఎగరేసుకుపోయింది. స్థానిక సంస్థల కోటాలో జరుగతున్న ఎంఎల్సి ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానాన్ని టిఆర్ఎస్ అభ్యర్ధి పురాణం సతీష్ దక్కించుకున్నారు. టిడిపి , స్వతంత్ర అభ్యర్ధులు పోటీ నుంచి తప్పుకోవడంతో సతీష్ ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. ఇప్పటికే వరంగల్ సీటుని కొండా మురళి గెలుచుకున్నారు. దీంతో ఏకగ్రీవంగా గెలుపొందిన రెండు స్థానాలు టిఆర్ఎస్ ఖాతాలో జమయ్యాయి.

ఇక ఆదిలాబాద్ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించారు. ఈమేరకు కలెక్టర్ శుక్రవారం ప్రకటన చేసారు

English summary

TRS party leader Puranam satish Unanimously elected in adilabad MLC elections