అచ్చతెలుగు హీరోయిన్స్

Pure Telugu heroins in Telugu industry

01:52 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Pure Telugu heroins in Telugu industry

తెలుగు చలన చిత్రంలో అందమైన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. కాని అందులో మన తెలుగింటి ఆడపడుచులు ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసా.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే ఇతర భాష హీరోయిన్లే రాణిస్తున్నారు.ముంబయి నుండి దిగుమతి చేసుకున్న హీరోయిన్లతోనే మన తెలుగు సినిమాలు నిర్మిస్తున్నారు. తెలుగుతనం ఉట్టి పడేలా అటు నటనతోనూ, ఇటు అందంతోనూ నెగ్గుకొచ్చిన మన తెలుగింటి కథానాయికలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1/14 Pages

1. అంజలి

గీతాంజలి సినిమాతో అందరినీ భయపెట్టిన అంజలి కూడా ఆంధ్రప్రదేశ్‌ తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జన్మించింది. జూన్‌ 16, 1986లో జన్మించిన ఈ ముద్ధుగుమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు చిత్రంలో ‘ఏమో నాకు అన్నీ అలా తెలిసిపోతాయి’ అంటూ అందరినీ ఆకట్టుకుంది.

English summary

Here are the list of pure Telugu heroins in Telugu industry.Like Savitri, Anjali devi, Madhavi, Jayapradha, Bhanu priya, Bhindu madahavi, Roja