మహేష్ అభిమానులకు దిమ్మ తిరిగే కానుక ఇచ్చిన  పూరీ

Puri Jagannadh New Movie With Mahesh Babu Titled Jana Gana Mana

10:01 AM ON 29th April, 2016 By Mirchi Vilas

Puri Jagannadh New Movie With Mahesh Babu Titled Jana Gana Mana

తెలుగు సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన సూపర్ స్టార్ మహేష్బాబు ‘పోకిరి’ విడుదలై గురువారానికి సరిగ్గా 10 ఏళ్లైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పూరీజగన్నాథ్‌ మహేశ్‌ అభిమానులకు దిమ్మతిరిగే కానుక ఇచ్చాడు. తన దర్శకత్వంలో మహేష్తో ‘జనగణమన’ అనే చిత్రం తీయబోతున్నట్లు ప్రకటించడంతో పాటు ఏకంగా ఫస్ట్‌లుక్‌ను సైతం విడుదల చేసేసాడు.. గతంలో తాను తీసిన పోకిరి, బిజినెస్‌మాన్‌లను మించి ఈ సినిమా ఉంటుందని పూరీ అంటున్నాడు.  దీని పై స్పందించిన మహేష్ తమ కలయికలో మరో మంచి చిత్రంగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మొత్తానికి పూరీ ప్రకటనతో మహీ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. ఈ సినిమాపై ట్విట్టర్ లో పూరీ , మహేష్ ల ట్వీట్ లు కూడా చేసారు. 

ఇవి కూడా చదవండి: లోకేష్ పప్పు సుద్ద అంటూ విరుచుకు పడ్డ రోజా

ఇవి కూడా చదవండి: క్షుద్ర పూజలు చేస్తూ దొరికేసిన హీరోయిన్

1/3 Pages

మహేష్ బాబుతో సినిమా ప్రకటించిన పూరి జగన్నాధ్ . ఈ సినిమా పోకిరి , బిజినెస్ మెన్ సినిమాలకన్నా పవర్ ఫుల్ గా ఉంటుందని పూరి చేసిన ట్వీట్.

English summary

Director Puri Jagannadh announced his new movie with Super Star Mahesh Babu Yesterday . Previously Pokiri and Businesman Movies were came in these combination and those two were super hit at box office now another movies going to be come inthis combination. Yesterday Puri Jagannadh announced this movie.