అమీర్‌ ను వెనకేసుకొచ్చిన పూరీజగన్నాధ్‌

PUri Jagannath Supports Amir Khan

04:21 PM ON 28th November, 2015 By Mirchi Vilas

PUri Jagannath Supports Amir Khan

దేశంలో అసహనం పెరిగి పోతోందంటూ, తన భార్య దేశం విడిచి పోదాం అని అందంటూ అమీర్‌ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని లేపాయో వేరే చెప్పనక్కర్లేదు. పలు రంగాలకు చెందిన ప్రముఖలు కూడా అమీర్‌ వ్యాఖ్యలను ఖండించారు. అయితే తన విభిన్న చిత్రాలతో ఆకట్టుకునే దర్శకుడు పూరీజగన్నాధ్‌ మాత్రం అమీర్‌ను వెనకేసుకొస్తున్నాడు. 'అమీర్‌ ప్రముఖ వ్యక్తి కాబట్టి అంతా అమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నారని అదే ఐసిస్‌ వాడో,అల్‌-ఖైదా వాడో అయితే వాడ్ని ఖండించే దమ్ము ఒక భారతీయుడకైనా ఉందా? అంటూ పూరి తన ట్విట్టర్‌ ఎకౌంట్లో పోస్ట్‌ చేశాడు . ఇప్పుడు ట్విట్టర్లో ఇదో హాట్‌ టాపిక్‌గా మారింది.

English summary

Director Puri Jagannath Supports Amir Khan's words. Puri Jagannath says that there is nothing wrong in amir khan words