సర్దార్ పై పూరి సెట్టైర్లు

Puri Jaggandh Comedy On Sardaar Movie

10:08 AM ON 14th April, 2016 By Mirchi Vilas

Puri Jaggandh Comedy On Sardaar Movie

ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఉగాది పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రికార్డు స్థాయిలో విడుదలైన ఈ సినిమా తోలి రోజు రికార్డుల సంగతి పక్కన పెడితే సినిమా మాత్రం ఊహించిననత స్థాయిలో హిట్ కాలేదు . సర్దార్ సినిమా పై కొందరు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పై సెట్టైర్లు వేస్తూ పోస్ట్ లు పెట్టడం లాంటివి చాలానే జరిగాయి .

ఇవి కూడా చదవండి: లక్ష్మీదేవి ఎందుకు అలుగుతుంది ?

సర్దార్ గాబార్ సినిమాని చూసి పవన్ ఫ్యాన్స్ ని ఎగతాళి చెయ్యడానికి యాంటి ఫ్యాన్స్ కి ఒక సినిమాలో ని సీన్ కరెక్ట్ గా దొరికింది. దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరో గా తెరకెక్కిన "నేనింతే" సినిమాలో హీరో సాయి రామ్ శంకర్ పెద్ద స్టార్ హీరో కు అభిమాని . కానీ ఆ హీరో సినిమా రిలీజ్ అయితే ఫ్రెండ్స్ తో కలిసి మొట్ట మొదటి షో చూసేందుకు వెళతాడు. ఆ సినిమా చెత్తగా బాగోకపోవడంతో తమ వెంట తెచ్చుకున్న పేపర్లను గాల్లోకి ఎగరేయలేక ఇబ్బంది పడతారు. హీరో ఫాన్స్ కే ఆ సినిమా నచ్చదు, కానీ బయటకి అది చెప్పలేరు. వేరే వాళ్ళు వచ్చి సినిమాని ఫ్లాప్ అంటే ఒప్పుకోలేరు. ఈ సీన్ ని సర్దార్ సినిమా పై సృష్టించి ఫేస్ బుక్ లో యాంటి ఫ్యాన్స్ విష ప్రచారం చేస్తున్నారు . ఇలా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పై సెటైర్ వేసేందుకు పూరి జగన్నాధ్ కామెడి యాంటి ఫ్యాన్స్ కి ఇలా ఉపయోగపడిందన్నమాట .

ఇవి కూడా చదవండి:

ఎన్టీఆర్ నిర్మాతకు షాకిచ్చిన పవన్ , త్రివిక్రమ్

యాంకర్ కాళ్ళు పట్టుకున్న వర్మ- చాగంటి మాటలపై ఫైర్

సర్దార్ సినిమా పై నిహారిక షాకింగ్ కామెంట్స్

English summary

Power Star Pawan Kalyan's Sardaar Gabbar Singh Movie was released on April 8th and it was going with mixed talk . Some of the anti fans were playing jokes in Facebook by one of the scene in Puri Jagannadh's Neninte Movie.