బట్టల క్లిప్స్ ను చెవి చివర 5 సెకన్లు పాటు పెట్టి ఉంచితే ఏమౌతుందో తెలుసా(వీడియో)

Put dress clips in your ear end for 5 seconds and see what will happen

12:37 PM ON 19th August, 2016 By Mirchi Vilas

Put dress clips in your ear end for 5 seconds and see what will happen

పూర్వం కాలం శరీర రక్షణకు కొన్ని చర్యలు చేపట్టేవారు. ఇప్పుడు అన్ని రంగాల మాదిరి శరీర రక్షణకు కొత్త కొత్త పద్ధతులు వచ్చేసాయి. ముఖ్యంగా మీరు ఒత్తిడి ఫీలవుతున్నారా? అయితే బాడీ మసాజ్ బదులు చెవి రిఫ్లెక్సాలజీ(అసంకల్పిత ప్రతీకార చర్య)పద్ధతి పాటిస్తే సరిపోతుందని అంటున్నారు. మీ చెవి భాగంలో ఒత్తిడిని తగ్గించే పాయింట్స్ కనిపెడితే సరి అంటూ నిపుణులు చెప్పుకొస్తున్నారు. చెవి భాగాల్లో మసాజ్ ద్వారా చాలా రకాల నొప్పులను వ్యసనాలను తగ్గించుకోవచ్చని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ చెబుతోంది. చెవి మెదడుకు దగ్గరగా ఉండడం వలన ఈ మసాజ్ బాగా పని చేస్తుందని వైద్య నిపుణుడు రాన్దిగ్ చెబుతున్నారు.

1/3 Pages

ఈ కింది వీడియోలో ఆ టెక్నిక్ ఎలా చేయాలో చెబుతున్నారు. మీకంత టైం లేదనుకుంటే మీరు కొన్ని రిఫ్లెక్సాలజీ పద్ధతులు పాటిస్తే సరిపోతుందట. మన విశ్రాంతికి తగిన కుర్చీ తీసుకొని, జుట్టును పాకి కట్టుకొని చెవి కమ్మలను క్రిందకు మీదకు చెవులను నొక్కితే సరిపోతుంది. అల్లా జాగ్రత్తగా చేసి మీ చెవి బాహ్య అంచులను కూడా కొంచెం సేపు అలాగే చేయండి. మీ చెవులను తాకినప్పుడు మిగతా శరీర భాగం నొప్పికి, చికాకుకి గురవుతుంది. బాహ్య చెవిలోని ప్రతీ స్పాట్లో 5 సెకన్ల పాటు ఒత్తిడికి గురి చేసి, ఒక్కో చెవికి 5 సార్లు చేయాల్సి ఉంటుంది.

English summary

Put dress clips in your ear end for 5 seconds and see what will happen