సింధుకు ఆమె ఫాదర్ సిద్ధం చేస్తున్నవేంటో తెలిస్తే షాకవుతారు!

PV Sindhu father giving surprise gift to her

02:47 PM ON 20th August, 2016 By Mirchi Vilas

PV Sindhu father giving surprise gift to her

రియో ఒలింపిక్స్ లో అసమాన పోరాట ప్రతిభ చూపి.. 120 కోట్లమంది భారతీయుల హృదయాలు గెలుచుకుని భారత పతాకను రెపరెపలాడించిన పీవీ సింధు ఒక్కసారిగా వివిఐపి అయిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె గురించే పోస్టింగ్ లు... ఒక పక్క ప్రశంసలు - మరోపక్క కాసుల జల్లులు కురుస్తున్న వేళ.. ఆమెకోసం మరోకొన్ని ప్రత్యేకతలు ఎదురుచూస్తున్నాయి. విశ్వక్రీడల వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సింధుకు నగదు రివార్డులతో పాటు ప్రముఖ కంపెనీల నుంచి ఆకర్షణీయమైన ఉద్యోగ ఆఫర్లు - బడా బడా కంపెనీలనుంచి బ్రాండ్ అంబాసిడర్ అవకాశాలు వెల్లు వెత్తుతున్నాయి.

ఈ క్రమంలో సింధూకి వస్తున్నవి సరే.. సింధూకి కావాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. వాటిని ఫాదర్ ఇప్పుడు సిద్ధం చేస్తున్నాడట. అవేమిటో చూద్దాం.

1/5 Pages

ఒలింపిక్స్ లో సిల్వర్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన 21 ఏళ్లు సింధు సూపర్ స్టార్ అయిపోయినా కానీ.. ఆమె కూడా అందరిలాంటి అమ్మాయే కదా! అందుకే బాలీవుడ్ సినిమాలన్నా - బిర్యానీ అన్నా ఆమెకు చచ్చేంత ఇష్టం.  అయితే ఒలింపిక్స్ కి సిద్ధమవుతున్న సమయంలో సినిమాలు చూసేటంత తీరికా ఉండదు బిర్యానీలు తినే ఛాన్సూ ఉండదు. అయితే సిల్వర్ మెడల్ తో హైదరాబాద్ లో అడుగుపెట్టగానే ఆమె కోసం ఈ సినిమాలు బిర్యానీ ఎదురుచూస్తున్నాయి. ఈ విషయాలపై పీవీ సింధూ తండ్రి రమణ స్పందిస్తూ, పలు అంశాలు మీడియాతో షేర్ చేసుకున్నారు.

English summary

PV Sindhu father giving surprise gift to her