సింధు ట్విట్టర్ లో షాకింగ్ ట్వీట్!

PV Sindhu shocked with the tweet in twitter

03:16 PM ON 25th August, 2016 By Mirchi Vilas

PV Sindhu shocked with the tweet in twitter

ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ చూసి షాక్ కి గురైందట! ఇంతకీ ఏంటా ట్వీట్ అనే దాని గురించి విషయంలోకి వెళితే.. ఒలింపిక్స్ క్రీడాచరిత్రలోనే రజత పతకాన్ని సాధించిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సిల్వర్ స్టార్ సింధుని ప్రశంసిస్తూ నేను నీ అభిమానినయ్యా అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే పతకం గెల్చిన నాటి నుంచి ప్రశంసల వర్షంలో తడిసి ముద్దయిన సింధుకి కాస్త తీరిక దొరకడంతో బుధవారం ట్విట్టర్ ను ఓపెన్ చేసింది.

ఇంకేముంది అందులో రజనీకాంత్ ట్వీట్ చూసి పట్టరాని ఆనందానికి లోనైంది. సార్.. థాంక్యూ సో మచ్ సార్.. మాటలు రావడం లేదు. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు లేవు అంటూ రీట్వీట్ చేసి మురిసి పోయింది.

1/10 Pages

ఇంకా టాప్ హీరోస్, హీరోయిన్స్ చేసిన ట్వీట్స్ కింద స్లైడ్ షోలో చూడండి..

English summary

PV Sindhu shocked with the tweet in twitter