బాద్ షా కి పాక్ మోడల్ బంపరాఫర్

Qandeel Baloch Offer To Shah Rukh Khan

10:40 AM ON 15th April, 2016 By Mirchi Vilas

Qandeel Baloch Offer To Shah Rukh Khan

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌కు పాకిస్తానీ హాట్ మోడల్ కందీల్ బాలోచ్ బంపరాఫర్ ఇచ్చింది. ఐపిఎల్ మ్యాచ్ లలో షారూక్ ఖాన్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపొందాలని కోరుకుంటూ ఓ హాట్ హాట్ వీడియో రిలీజ్ చేసింది. ఈ టోర్నీలో కోల్‌కతా గెలిస్తే నేను నా స్టయిల్లో సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పింది.

ఇవి కూడా చదవండి: అప్పట్లో పవన్ మొదటి సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ఇది అందరిని అలరిస్తుందని మత్తు మత్తుగా మాట్లాడింది. అంతకుముందు భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కోసం కూడా ఇలాంటి వీడియో బాలోచ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాద్ షాకు ఇచ్చిన ఆఫర్ హాట్ టాపిక్ అయింది. అంటే ఆమె ఉద్దేశ్యం మరోసారి దుస్తులు విప్పే కార్యక్రమం పెడుతుందా ఏంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

పవన్ కామెంట్స్ కు హర్ట్ అయిన బన్నీ

బాక్సాఫీస్ కింగ్ అని మళ్ళి నిరూపించుకున్న పవన్

తమన్నా నగ్న ఫోటో లు పెట్టారని పోలీస్ కేసు పెట్టింది

English summary

Pakistan Model Qandeel Baloch who had previously gave offer to Virat Kohli now offered a new offer to King Khan Shah Rukh Khan . She posted a video by saying that She will celebrate on her way o style when Shah Rukh Khan's Kolkatta Knight Riders win IPL title this year.