అనుష్కను వదిలేసి నన్ను వాడుకో

Qandeel Baloch shocking message for Virat Kohli

11:58 AM ON 5th April, 2016 By Mirchi Vilas

Qandeel Baloch shocking message for Virat Kohli

మొన్న టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇండియా పై పాకిస్థాన్ గెలిస్తే.. బట్టలిప్పి డ్యాన్స్ చేస్తానంటూ బంపరాఫర్ ఇచ్చిన పాకిస్థాన్ మోడల్ కందీల్ బలోచ్ కు ఒక్కసారిగా భారతీయుల మీద ప్రేమ పెరిగిపోతోంది. తమ జట్టు ఓడిపోయినప్పటికీ భారత అభిమానుల కోసం ఓ ఎరోటిక్ డ్యాన్స్ చేసి అలరించిన ఈ భామ ఆ వీడియోకు మంచి ఆదరణ వచ్చేసరికి.. ఈ ఊపులో తన పాపులారిటీ మరింత పెంచుకోవడానికి మరో కసరత్తు చేస్తోంది. ఈ సారి ఏకంగా ప్రపంచ కప్ లో మెరుపులు మెరిపించి.. తన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకున్న విరాట్ కోహ్లి మీద ఆమె కళ్లు పడ్డాయట.

విరాట్ కోహ్లి ఇక తన ప్రేయసి అనుష్క శర్మ గురించి ఆలోచించడం మానేయాలని.. అతడి కోసం తానున్నాని ఈ వీడియో ద్వారా కందీల్ ఆఫర్ ఇచ్చింది. ‘‘విరాట్ చాలా గొప్ప అందగాడు. కోల్కతాలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా విరాట్ ఆట నాకు పిచ్చెక్కించింది. సీరియస్ గా చెబుతున్నా.. విరాట్ అనుష్కను వదిలేయాలి, నా గురించి ఆలోచించాలి. నేను అతడితో కలిసి ఉండాలని కోరుకుంటున్నా. విరాట్.. ఐ లవ్ యూ బేబీ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.. అనుష్కను వదిలేయ్, ఆమెను వదలేయ్’’ అంటూ వీడియో సందేశం పంపించింది కందీల్. అయితే విరాట్ ఆల్రెడీ అనుష్కకు దూరమయ్యాడు. సింగిల్ గానే ఉన్నాడు కాబట్టి మరి అతడు కందీల్ కు పడతాడేమో చూడాలి. పాపం ఇది తెలీక అనుష్కను వదిలేమంటోంది..


English summary

Qandeel Baloch shocking message for Virat Kohli. Pakistan model Qandeel Baloch said that please leave Anushka Sharma and get me.