మార్కెట్‌లోకి కొత్త క్వాల్కమ్‌ చిప్‌

Qualcom Releases Its New Chipset

11:02 AM ON 17th November, 2015 By Mirchi Vilas

Qualcom Releases Its New Chipset

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ చిప్‌లు తయారుచేసే క్వాల్కమ్‌ కంపెనీ తన కొత్త స్నాప్‌డ్రాగన్‌ 820 సీసియా చిప్‌ను ఆవిష్కరించింది. ఈ హైస్పీడ్‌ చిప్‌సెట్‌ను 2016నుండి అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ సన్నద్ధమైంది.

పాత చిప్‌సెట్‌తో పోలిస్తే ఈ కొత్త చిప్‌సెట్‌ వేగంగా పనిచేస్తుందని, కేవలం 30శాతం శక్తిని మాత్రమే వినియోగిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త చిప్‌సెట్‌ మొబైల్‌ఫోన్‌ సామర్ధ్యాన్ని మరింత వేగవంతం చేస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.

English summary

Qualcom Releases Its New Chipset