పవన్, రజనీ ఆఫర్ ఇచ్చిన నేను చెయ్యను(వీడియో)

R Narayana Murthy rejected to act with Pawan Kalyan and Rajinikanth movies

04:14 PM ON 4th April, 2016 By Mirchi Vilas

R Narayana Murthy rejected to act with Pawan Kalyan and Rajinikanth movies

రెడ్ స్టార్ నారాయణ మూర్తి స్టైలే వేరు... కమిట్ మెంట్ గల నటుడు... డాక్టర్ దాసరి నారాయణ రావు శిష్యుడైన నారాయణ మూర్తికి 'ఒసేయ్ రాములమ్మ' చిత్రంలో ఆఫర్ వస్తే... దణ్ణం పెట్టేసి, వద్దు సార్ అని తప్పించుకున్నాడు. అలాగే ఆ మధ్య దర్శకుడు పూరి జగన్నాధ్ కూడా ఆఫర్ ఇస్తే సున్నితంగా తిరష్కరించాడు. ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పేసే మనస్తత్వం గల నారాయణ మూర్తి ఎన్నో ప్రజా సమస్యల పై చిత్రాలు తీసి, వ్యక్తిగతంగా, ఆర్ధికంగా కూడా నష్టపోయినా, ఓ మెట్టు దిగలేదు. ఇప్పుడు ఒక వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆఫర్ ఇస్తే చేస్తారా అని ఓ టివి ఇంటర్వ్యూలో అడిగితే, నో అన్నారు నారాయణ మూర్తి. వాళ్ళు అడగరు, ఒకవేళ అడిగినా దణ్ణం పెట్టేసి, తప్పించుకుంటా అని ఆయన బదులిచ్చారు.


English summary

R Narayana Murthy rejected to act with Pawan Kalyan and Rajinikanth movies. Red Star N Narayana Murthy want to reject Super star movies.