లీకైన రాయ్‌లక్ష్మీ 'సర్దార్‌' ఐటమ్‌ సాంగ్‌ ఫోటోలు

Raai Laxmi item songs photos in Sardar Gabbar Singh

12:33 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Raai Laxmi item songs photos in Sardar Gabbar Singh

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. 'పవర్‌' ఫేమ్‌ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, సంజన హీరోయిన్లుగా నటిస్తుండగా, రాయ్‌లక్ష్మీ ఇందులో ఒక ముఖ్యమైన పాత్రతో పాటు ఐటమ్‌ సాంగ్‌ కూడా చేస్తుంది. ఈ చిత్రంలో రాయ్‌లక్ష్మీ ఐటమ్‌ సాంగ్‌ ఏ ప్రధాన ఆకర్షణగా నిలువనుందట. 'గబ్బర్‌ సింగ్‌' లో 'కెవ్వు కేక' పాట ఎంత పాపులర్‌ అయిందో 'సర్దార్‌' లో రాయ్‌లక్ష్మీ పాట అంతకంటే పాపులర్‌ అవ్వనుందట. ఇందులో రాయ్‌లక్ష్మీ చాలా హాట్‌ హాట్‌గా కనిపించనుందట. తన అందాలతో పవన్‌ అభిమానులికి మతి పోగొడుతుందట. ఈ ఐటమ్‌ సాంగ్‌కి సంబంధించిన రాయ్‌లక్ష్మీ ఫోటోలు కొన్ని లీకైయ్యాయి. కింద స్లైడ్‌ షోలో మీరు చూడవచ్చు.

ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా పవన్ స్నేహితుడు శరత్ మారర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

1/9 Pages

English summary

Raai Laxmi item songs photos in Sardar Gabbar Singh. Power Star Pawan Kalyan upcoming sensation Sardar Gabbar Singh. In this movie Raai Laxmi is doing a item song and one key role.