ఆ సినిమాలో న్యూడ్ గా చేస్తుందట

Raai Laxmi Julie 2 first look

05:16 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Raai Laxmi Julie 2 first look

తెలుగు లో కాంచనమాల కేబుల్ టీవీ, కాంచన, అధినాయకుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ తాజాగా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో పవన్ సరసన నటించడమే కాకుండా ఒక ఐటమ్ సాంగ్ కూడా చేస్తుంది. తెలుగు, తమిళం లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాయ్ లక్ష్మీ తాజాగా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'జూలీ' చిత్రం సీక్వెల్ లో రాయ్ లక్ష్మీ నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ హాట్ గా నటించడమే కాకుండా దాదాపు న్యూడ్ గా నటిస్తుందని ఆ ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమవుతుంది. దీపక్ శివదాసాని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇందులో రాయ్ లక్ష్మీ దాదాపు మొత్తం న్యూడ్ గానే కనిపిస్తుంది. ఫస్ట్ లుక్ ఏ ఇలా ఉందంటే ఇంక సినిమా ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. ఒకసారి ఆ ఫస్ట్ లుక్ పై మీరు ఒక లుక్ వెయ్యండి.

English summary

Hot Beauty Raai Laxmi Julie 2 first look released on February 14th. This movie is directing by Deepak Shivdasani. Julie 2 is releasing on August 12th 2016. This is the Sequeal of Julie movie.