ఆ డైరెక్టర్ తో లిప్ లాక్ పెట్టించుకున్న రాయ్ లక్ష్మీ!

Raai Laxmi lip lock with director Deepak

04:59 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Raai Laxmi lip lock with director Deepak

'కాంచనమాల కేబుల్ టీవీ' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ. అయితే మొదటి చిత్రమే ఫ్లాప్ అయినా రాయ్ లక్ష్మీ మాత్రం తన అందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తరువాత కోలీవుడ్ కి మఖాం మార్చింది ఈ హాట్ బ్యూటీ. అయితే మళ్లీ బాలకృష్ణ సరసన అధినాయకుడు చిత్రంలో నటించింది. ఇందులో బికినీలో కూడా రెచ్చిపోయింది. ఆ తరువాత ఈ అమ్మడుకి అవకాశాలు రాలేదు. బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో ఐటమ్ సాంగ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా అవకాశం దక్కించుకుంది.

ఒకప్పటి బాలీవుడ్ సెక్సీ మూవీ అయిన 'జూలీ' సీక్వెల్ లో రాయ్ లక్ష్మీ నటిస్తుంది. పాత చిత్రంలో నేహా ధూపియా టైటిల్ పాత్ర పోషించడమే కాకుండా ఇందులో విపరీతంగా అందాలు ఆరబోసింది. ఇప్పుడు రాయ్ లక్ష్మీ కూడా నేహా ధూపియాకి ఏ మాత్రం తీసిపోకుండా, ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా తన అందాలు మొత్తం బయట పెట్టేస్తుంది. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంలోని ఒక ముద్దు సన్నివేశంలో రాయ్ లక్ష్మీ సరిగ్గా చెయ్యలేదని ఈ చిత్ర డైరెక్టర్ దీపక్ తానే స్వయంగా రాయ్ లక్ష్మీకి లిప్ లాక్ ఇచ్చి ఇలా చెయ్యాలని చెప్పాడట.

ఇంక దీని తరువాత రాయ్ లక్ష్మీ హీరో కంటే డైరెక్టర్ తోనే ఎక్కువ సన్నిహితంగా ఉంటుందట. ఇంక షూటింగ్ అయిపోయాక రాయ్ లక్ష్మీ-దీపక్ అక్కడే కూర్చుని బాగా ఎంజాయ్ చేస్తున్నారని టాక్. మొత్తం మీద రాయ్ లక్ష్మీ ఈ చిత్రంతో బాలీవుడ్ లో రెచ్చిపోవడం ఖాయమని చెప్తున్నారు.

English summary

Raai Laxmi lip lock with director Deepak