శృంగార కథానాయికలు అసలు ఎన్నిరకాలో తెలుసా?

Radha 8 behaviors from Geeta Govindam

12:57 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Radha 8 behaviors from Geeta Govindam

కధానాయికలంటే, మనం ఇప్పుడు చూసే సినీ హీరోయిన్లు కాదు.. వివరాల్లోకి వెళ్తే, మన భరత జాతి సంస్కృత సాహిత్యంలోని కావ్యనాయికలను వారి మానసిక పరిస్థితులను బట్టి వారు ఆయా సందర్బాలలో వారి జీవిత భాగస్వామితో గాని, ప్రియునితో గాని ప్రవర్తించే తీరుని బట్టి నాట్యశాస్త్ర ప్రావీణ్యుడైన భరతముని ఎనిమిది రకాలుగా వర్ణించినట్లు చెబుతారు. వారినే "అష్టవిధ శృంగార-నాయికలు” అంటారు. గీతాగోవిందములో రాధ ఈ ఎనిమిది విధాల పాత్రలను పోషించిన తీరు ఎంతో రమణీయం... అద్వితీయం... వారి తీరు తెన్నులు మనోరంజకంగా పరిశీలిస్తే... 

1/9 Pages

1. స్వాదీనపతిక:

తను కోరుకున్నట్లు నడచుకొనే భర్త గల స్త్రీ. తనమాట విని నడచుకొనే ప్రియుడున్న వనితా లలామే స్వాదీన పతిక అంటారు. ఈ విధమైన కధానాయిక మన పురాణ కథల్లో “రాధ” ను ఉదాహరణగా చెప్పవచ్చు. ఈమె అమితమైన, అమరమైన, అనురాగపూరిత ప్రేమ భర్తను అమెకు స్వాదీనుడుగా చేస్తుంది. ఈ ప్రేమకు సుఖ సంతోషాలను తన కథానాయకునికి ఇవ్వటమే తనకు తెలిసిన యుక్తి. (ఇక్కడ స్వాధీనం అంటే స్వంతమయ్యే పతి..క అంటే భర్తను కలిగి ఉన్న అని అర్థం గా చెబుతారు)

English summary

Radha 8 behaviors from Geeta Govindam. Lord Radha 8 behaviours from Gita Govindam.