మార్కెట్ లో రాధికా ఆప్టే బ్లూ ఫిలిం సీడీలు!

Radhika Apte blue film cd's in market

12:06 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Radhika Apte blue film cd's in market

రక్త చరిత్ర, లెజెండ్ వంటి చిత్రాల్లో ఎంతో సాంప్రదాయంగా నటించిన రాధికా ఆప్టే ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అటువైపు మళ్లింది. అక్కడ బద్లాపూర్, హంటర్ వంటి సినిమాల్లో హాట్ హాట్ గా నటించి అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. ఆ తరువాత ఒక షార్ట్ ఫిలింలో న్యూడ్ గా నటించి అందరి దృష్టి తన వైపుకి తిప్పుకుంది. తాజాగా పర్చేద్ అనే చిత్రంలో న్యూడ్ సీన్స్ లో నటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు రాధికా ఆప్టే బ్లూ ఫిలిం సీడీలు అని మార్కెట్ లో దర్శనం ఇస్తున్నాయి. అయితే రాధికా ఆప్టే బ్లూ ఫిలిమ్స్ లో నటించింది అనుకుంటే పొరపాటే. అసలు విషయంలోకి వెళితే..

1/3 Pages

రాధికా ఆప్టే పోర్న్ సీడీల పేరుతో పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు జోరుగా వ్యాపారం సాగుతుంది. అప్పట్లో లీకైన న్యూడ్ ఫేక్ ఫోటోలు, షార్ట్ ఫిలింలో నటించిన న్యూడ్ సీన్లు, ఆ పై పర్చేద్ సినిమాలో నటించిన శృంగార సన్నివేశాలు బిట్లు బిట్లుగా కలిపి సీడీలుగా తయారు చేసి రోడ్లపై అమ్మేస్తున్నారు. ఇక హీరోయిన్ బ్లూ ఫిలిం అనే సరికి ముందు వెనకా చూడకుండా అక్కడ యువత ఎంత రేటైనా పెట్టి కొనేస్తున్నారు.

English summary

Radhika Apte blue film cd's in market. In west bengal Radhika Apte blue film cd's were selling.