బికినీ ఫోజులతో హీటెక్కిస్తున్న రాధిక ఆప్టే

Radhika Apte hot bikini photoshoot for FHM magazine

10:40 AM ON 3rd May, 2016 By Mirchi Vilas

Radhika Apte hot bikini photoshoot for FHM magazine

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రక్తచరిత్ర' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రాధిక ఆప్టే ఆ తరువాత నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యింది. ఆ తరువాత ఇంక తెలుగు చిత్రాల్లో నటించకపోయినా బాలీవుడ్ చిత్రాల్లో మాత్రం నటించింది. అక్కడ విపరీతమైన అందాలు ఆరబోసింది. ఆ మధ్య ఒక షార్ట్ ఫిలిం కోసం తన కింద అందాలు సైతం చూపించి అందరిని షాక్ కి గురి చేసింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ 'ఫోబియా' అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం ప్రమోషన్ కోసం ఈ అమ్మడు 'ఎఫ్ హెచ్ఎమ్' మేగజైన్ కి బికినీలో హాట్ ఫోజులిచ్చింది.

ఇప్పటి వరకు అందాలు ఆరబోయ్యడం ఒక ఎత్తు అయితే ఇక నుండి ఆరబోసే అందాలు మరో ఎత్తు అని తన ఫోజులతో చెప్పకనే చెప్పింది. కుర్రకారు నుండి ముసలోళ్ళు సైతం హీటెక్కిపోయే అందాలతో వేడి పుట్టిస్తున్న ఆ హాట్ ఫోజులు పై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి. రాధిక ఆప్టే ఫోబియా తో పాటు సూపర్ స్టార్ రజనికాంత్ నటించిన కబాలి చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం కూడా త్వరలోనే విడుదల కానుంది.

1/10 Pages

English summary

Radhika Apte hot bikini photoshoot for FHM magazine