మరోసారి న్యూడ్ సీన్ లో రెచ్చిపోయిన రాధికా ఆప్టే(వీడియో)

Radhika Apte hot video from Parched movie going viral

10:33 AM ON 16th August, 2016 By Mirchi Vilas

Radhika Apte hot video from Parched movie going viral

కొన్ని వెంటనే వెలుగుచూస్తాయి. కొన్ని నెమ్మదిగా వెలుగులోకి వస్తాయి. మరికొన్ని గోప్యంగా వున్నా సరే, బయట పడిపోతాయి. మరి ఇది ఎలాంటిదో గానీ బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే తోటి నటుడు- ఆమెకి సంబంధించిన లిప్ లాక్ వీడియోలో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అది కూడా రియల్ లైఫ్ కాదు లెండి. రీల్ లైఫ్ లోనే... ఇంతకీ అది ఏ మూవీ... వున్నట్లుండి వీడియో ఎలా బయటకు వచ్చింది? ఇవే ప్రశ్నలు సినీ లవర్స్ ని దొలిచేసే ప్రశ్నలు. సౌత్ లో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించే రాధికా ఆఫ్టే, బాలీవుడ్ లో కొన్ని సీన్స్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదన్నది ప్రేక్షకుడి మాట.

అందం అనేది దాచుకోవడానికి కాదు, ప్రదర్శించడానికే అన్న సిద్ధాంతాన్ని ఈ అమ్మడు బానే వంటబట్టించుకోవడంతో పాటూ ఫాలో కూడా అయిపోయింది. అజయ్ దేవగన్ ప్రొడ్యూసర్ గా నిర్మించిన 'పర్చెద్' అనే బాలీవుడ్ మూవీలో ఈ బాలీవుడ్ సుందరి నటించింది. ఈ ఫిల్మ్ కి సంబంధించిన దాదాపు 2 నిమిషాల బోల్డ్ సీన్స్ వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన -కోస్టార్ అదిల్ హుస్సేన్ తో న్యూడ్ సన్నివేశాల వీడియో గిరగిరా తిరిగేస్తోంది. రాధికా వీడియోని చూసినవాళ్లు ఏంటి ఈ సుందరి దూకుడు అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. సన్నివేశానికి తగ్గట్టు ఇలాంటి సీన్స్ లో నటించడం తప్పులేదన్న విషయాన్ని హంటర్ ఫిల్మ్ తో తేల్చేసిన ఈ భామ, కొన్ని సన్నివేశాలు సరిగ్గా రావాలంటే, ఇలాంటివి తప్పదంటూ కొన్నిసార్లు మనసులో మాట బయటపెట్టేసింది. అన్నట్లుగానే దూకుడు పెంచేసిందని మాట్లాడుకుంటున్నారు. ఇక సినీ లవర్స్ వీరలెవెల్లో కామెంట్లు కుమ్మేస్తున్నారు.

English summary

Radhika Apte hot video from Parched movie going viral