రాధిక ఆప్టే షాకింగ్ వీడియో

Radhika Apte Shocking Video

04:36 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Radhika Apte Shocking Video

వివాదాలకు మరు పేరైన బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఆ మధ్య ఒక షార్ట్ ఫిలిం లో న్యూడ్ గా నటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది . ఇప్పుడు తాజాగా రాధిక ఆప్టే నటించిన "పార్చేడ్" అనే సినిమాను ఇటీవల జరిగిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. నలుగురు సాధారణ మహిళలు అనుభవించే కష్టాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ను ఇటీవల విడుదల చెయ్యగా ఆ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. ఇందులో రాధిక ఆప్టే ఇంతకు ముందు ఏ చిత్రంలోను కనిపించని విధంగా ఈ చిత్రం లో కనిపించి అందరిని మరోసారి ఆశ్చర్య పరచింది.

ఈ చిత్రానికి లీనా యాదవ్ దర్శకత్వం వహించగా , రాధిక ఆప్టే , తన్నిష్తా ఛట్టర్జీ , సుర్వీన్ చావ్లా , ఆదిల్ హుస్సేన్ , లేహర్ ఖాన్ వంటి నటీ నటులు నటించారు. ఈ చిత్రానికి హితేష్ సోనిక్ సంగీతాన్నిఅందించాడు. రాధిక ఆప్టే ను ఇంతకు ముందు ఎన్నడు చూడని విధం గా కనిపించిన షాకింగ్ వీడియో మీ కోసం......

English summary

Bollywood Controversial Heroine Radhika Apte was shocked by everyone.Radhika Apte's new film named "Parched" movie trailer was released and it gets good response and in that video radhika apte was shocked everyone by her looks. "Parched" film was shown in the Special Presentations section of the 2015 Toronto International Film Festival.This movie was directed by Leena Yadav and Tannishtha Chatterjee,Radhika Apte,Surveen Chawla,Adil Hussain,Lehar Khan played lead roles in the film