రాధికా-శరత్ కుమార్ ల డాటర్ వివాహ వేడుకకి తరలివచ్చిన ప్రముఖులు(ఫోటోలు)

Radhika Sarath Kumar's daughter marriage photos

04:46 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Radhika Sarath Kumar's daughter marriage photos

సినీనటి రాధిక, నటుడు శరత్ కుమార్ ల కుమార్తె నయేన - మిదున్ అభిమన్యుల వివాహం వైభవంగా చెన్నైలో జరిగింది. ఎంతోమంది సినీ రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు విచ్చేసారు. దర్శకుడు భాగ్యరాజా, దర్శకుడు మణిరత్నం - సుహాసిని దంపతులు, నటుడు - దర్శకుడు భారతీరాజా, మెగాస్టార్ చిరంజీవి, ప్రభు, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. వివాహ మండపం కలర్ ఫుల్ అయింది.

1/13 Pages

English summary

Radhika Sarath Kumar's daughter marriage photos