నీలో ఇంత ద్వేషం ఉందా.. విశాల్ పై రాధిక ఫైర్..

Radhika shocking tweets on Vishal

05:18 PM ON 14th September, 2016 By Mirchi Vilas

Radhika shocking tweets on Vishal

రాజకీయాలకన్నా సినీ రాజకీయాలు మరీ ప్రమాదం అండి బాబూ! ఇదిగో ఈ ఘటన చూస్తే మరోసారి తేలిపోతుంది. నడిఘర్ సంఘం ఎన్నికల తరువాత ప్రత్యర్థులుగా సీనియర్ నటి రాధిక, విశాల్ మారారు. ఇప్పుడు వీళ్ళ మధ్య మళ్లీ అగ్గి రాజుకుంది. సంఘం నుంచి శరతకుమార్ ని తొలగించడంపై రాధిక తీవ్రంగా స్పందిస్తూ, ట్విట్టర్ వేదికగా విశాల్ పై విమర్శలు కురిపించింది. నడిఘర్ సంఘంకు చెందిన రూ1.65 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ శరత్ కుమార్, రాధారవిలను తొలగించి, వారిపై పోలీసు కేసు పెట్టేందుకు ఇటీవలే తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాధిక మంగళవారం ట్విట్టర్ లో స్పందించారు.

మొదట 100 కోట్లు అన్నారు. ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చారా? అయినా ఆరోపణలు ఉన్నప్పుడు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా తొలగించడం కరెక్టేనా? నీలో ఇంత ద్వేషం ఉందా? ఇలా అడిగినందుకు నన్ను కూడా సస్పెండ్ చేయండి అని రాధిక ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: 'యామి' అందం మీద పడ్డ వర్మ

ఇది కూడా చదవండి: వినడానికి షాకింగ్ గా ఉన్నా.. ఆ గ్రామంలో ఉండేది ఒక్కడే!

ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత హాటెస్ట్ అమ్మాయిలు ఉండే సిటీస్ ఇవే!

English summary

Radhika shocking tweets on Vishal. Radhika Sarath Kumar fires on hero Vishal. And tweets a shocking tweets in twitter about him.